వినుకొండ ముచ్చట్లు:
వినుకొండ ఎన్ఎస్పీ కాలనీ కూరగాయల మార్కెట్‌లో పిడుగు పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఉరుములతో కూడిన వర్షం కురుస్తుండగా మార్కెట్ పరిసరాల్లో పిడుగు పడింది.
ఘటన సమయంలో మార్కెట్‌లో వ్యాపారులు, కొనుగోలుదారులు ఉన్నప్పటికీ అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
పిడుగు పడటంతో కొంతసేపు ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Tags: Uproar in the Vegetable Market