అమరావతిముచ్చట్లు:
బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పై క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసిన మంత్రి టీజీ భరత్.
తనపై సిద్ధార్థరెడ్డి అసత్య ఆరోపణలు చేశారని క్రిమినల్ పరువు నష్టం దావా వేసిన టీజీ భరత్.
తమ కుటుంబసభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు.
Tags: Minister T.G. Bharat has filed a criminal case against Byreddy Siddharth Reddy.