July 10, 2026
Explore
11న జాతీయ లోక్‌అదాలత్‌

11న జాతీయ లోక్‌అదాలత్‌

July 10, 2026 | Andhra Pradesh

పుంగనూరుముచ్చట్లు:

పట్టణంలోని కోర్టు ఆవరణంలో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు సీనియర్‌ సివిల్‌జడ్జి ఆరీఫాషేక్‌ తెలిపారు. శుక్రవారం ఆమె ప్రకటన విడుదల చేశారు. న్యాయమూర్తులు పరేష్‌కుమార్‌, కృష్ణవంశితో కలసి సివిల్‌, క్రిమినల్‌ కేసులు పరిష్కరిస్తామన్నారు. న్యాయవాదులు, వివిధశాఖల అధికారులు ,కక్షిదారులు కలసి అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకునేందుకు కృషిచేయాలని కోరారు.

Tags: National Lok Adalat on the 11th