కుప్పం ముచ్చట్లు:
మధ్యాహ్నం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయానికి రానున్న సీఎం.
గంగమాంబ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు.
దర్శనం అనంతరం కడపల్లె నివాసానికి చంద్రబాబు తిరుగు ప్రయాణం.. మ.3 గంటలకు తుంసి నుంచి బెంగళూరుకు సీఎం చంద్రబాబు.
సాయంత్రం 4.25 గంటలకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్ కు సీఎం.. సాయంత్రం 4:30 నుండి 7:30 వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమానికి సీఎం.
రాత్రి 9:45 గం.కు విజయవాడ చేరుకొని ఉండవల్లిలోని నివాసానికి సీఎం.
Tags: CM Chandrababu and his wife will tour Kuppam today.