May 20, 2026
Explore
తిరుపతిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

తిరుపతిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

May 20, 2026 | Andhra Pradesh

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతిలోని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.

ఒక విద్యార్థిని తోటి విద్యార్థులు మృగాల్లాగా ఘోరంగా కొట్టినట్లు తెలుస్తోంది.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కొట్టిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఈ ర్యాగింగ్ ఘటనపై కాలేజీ యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

Tags: Ragging Row at Siddhartha Engineering College in Tirupati