May 20, 2026
Explore
ఇటలీ చేరుకున్న ప్రధాని

ఇటలీ చేరుకున్న ప్రధాని

May 20, 2026 | Andhra Pradesh

ఇటలీ ముచ్చట్లు:

ఐదు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ చేరుకున్నారు.

నార్వే పర్యటన ముగించుకుని రోమ్ చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం లభించింది.

ఇటలీ అధ్యక్షుడు సెర్గియో మట్టరెల్లా, ప్రధానమంత్రి జార్జియా మెలోనిలతో ప్రధాని మోడీ ద్వైపాక్షిక భేటీ కానున్నారు.

ఈ చర్చల్లో ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్, 2025-2029 జాయింట్ యాక్షన్ ప్లాన్ పురోగతి, రక్షణ, సాంకేతికత, గ్రీన్ ఎనర్జీ, వాణిజ్య రంగాలలో సహకారం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు.

Tags: Prime Minister Arrives in Italy