.రోకలి బండతో తండ్రిని కొట్టి చంపిన కుమారుడు!
బాపట్ల జిల్లా ముచ్చట్లు:
రైలు పేటలో బుధవారం దారుణ ఘటన చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఇంటికి వచ్చిన కుమారుడు తల్లితో అనుచితంగా ప్రవర్తించాడు.
తండ్రి మందలించడంతో , ఆగ్రహించిన కుమారుడు తండ్రిపై రోకలి బండ తీసుకుని దాడి చేశాడు.
ఈ దాడిలో తండ్రి తీవ్రంగా గాయపడి మరణించాడు.
పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Tags: He is no son; to his father, he is Death incarnate.