అమరావతి ముచ్చట్లు:
సమీక్షకు హాజరైన మంత్రి నిమ్మల, సీఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు.
నిర్దేశిత గడువు లోగా ప్రాజెక్టులు పూర్తికావాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం.
వాటర్ మేనేజ్‌మెంట్‌లో ప్రజల భాగస్వామ్యం తీసుకొచ్చేలా చర్యలకు సీఎం చంద్రబాబు సూచన.
భూగర్భ జలాల సద్వినియోగానికి స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలన్న సీఎం చంద్రబాబు.
Tags: CM Chandrababu reviews irrigation projects in Andhra Pradesh, including Polavaram.