November 14, 2026
Explore
నూతన వధువరులను ఆశీర్వధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

నూతన వధువరులను ఆశీర్వధించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి

November 14, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని ఎం.రఘునాథరెడ్డి కుమారుని వివాహా వేడుకలకు మాజీ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం హాజరైయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను ఆశీర్వధించి శుభాకాంక్షలు తెలిపారు.

Tags: Former Minister Peddireddy blesses the newlyweds