గిరిబాబు చివరి సినిమా ఇదే..
అమరావతిముచ్చట్లు:
ఈయన 1946లో ప్రకాశం (D) రావినూతలలో జన్మించారు. ఆయన భార్య శ్రీదేవి 2016లో మరణించారు. వీరికి ముగ్గురు సంతానం. టాలీవుడ్లో కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్న రఘుబాబు ఈయన పెద్ద కుమారుడు కాగా, చిన్నకుమారుడు బోసుబాబు కూడా పలు సినిమాల్లో కనిపించారు. కూతురు మాధవి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గిరిబాబు చివరిగా తెలుగులో 2023లో ‘అన్నీ మంచి శకునములే’లో నటించారు.
Tags; Giribabu’s real name is Yarra Seshagiri Rao.