May 18, 2026
Explore
ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్నిప్రమాదం..!

ప్రయాగ్‌రాజ్‌లో భారీ అగ్నిప్రమాదం..!

May 18, 2026 | Andhra Pradesh

ఉత్తర్‌ప్రదేశ్ ముచ్చట్లు:

విఠల్ హోటల్‌లో చెలరేగిన మంటలు.

సహాయక చర్యలు చేపట్టి, హోటల్‌లో చిక్కుకున్న 13 మందిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.

ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.

Tags: Massive Fire in Prayagraj!