శ్రీకాకుళం ముచ్చట్లు:
నరసన్నపేటలో ‘స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం అనంతరం, ప్రజావేదిక సమీపంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు.
ITDAల ఆధ్వర్యంలో సవర ఆర్ట్ గ్యాలరీ వద్ద గిరిజనులు ప్రత్యేకంగా తయారు చేసిన ఓవర్ కోటును సీఎం చంద్రబాబు కొనుగోలు చేసి, ధరించారు.
అనంతరం, శ్రీకాకుళం జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన వినూత్న కార్యక్రమం ‘హెల్మెట్ బ్యాంక్’ను చూసి సీఎం చంద్రబాబు అభినందించారు.
సీఎం చంద్రబాబు హెల్మెట్ ధరించి, బుల్లెట్ వాహనాన్ని అధిరోహించారు.
Tags: Swarnandhra – Swacchandhra’ Program