May 16, 2026
Explore
రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్

రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం జగన్

May 16, 2026 | Andhra Pradesh

కాకినాడ ముచ్చట్లు:

కాకినాడ రోడ్డు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ సీఎం & పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్..!

ప్రమాదంలో పలువురు ఉపాధి కూలీలు మృతిచెందడం బాధాకరమన్న వైఎస్ జగన్.

మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వైఎస్ జగన్.

Tags: Former CM Jagan expresses shock over road accident.