ఢిల్లీ ముచ్చట్లు:
ఎంపీ గురుమూర్తి పిటిషన్ డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు.
‘గాదె సాయికృష్ణ కేసు’ను ఇప్పటికే సీబీఐ విచారణకు అప్పగించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ.. పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.
Tags:Setback for YSRCP MP Gurumoorthy in the Supreme Court!