November 3, 2026
Explore
ఆంధ్రప్రదేశ్‌లోని పలు కార్పొరేషన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న ‘కూటమి’ అభ్యర్థులు..

ఆంధ్రప్రదేశ్‌లోని పలు కార్పొరేషన్లలో ఆధిక్యంలో కొనసాగుతున్న ‘కూటమి’ అభ్యర్థులు..

November 3, 2026 | Andhra Pradesh

గుంటూరుముచ్చట్లు:

గుంటూరులో కోవెలమూడి లక్ష్మీ అపర్ణ (టీడీపీ), ఏలూరులో రెడ్డి అప్పలనాయుడు (జనసేన) ముందంజ.

విశాఖపట్నంలో ముక్కా శ్రావణి (టీడీపీ), విజయనగరంలో అవనపు భార్గవి (టీడీపీ) ఆధిక్యం.

చిత్తూరులో కటారి హేమలత (టీడీపీ), తిరుపతిలో J.B.శ్రీనివాస్ (టీడీపీ) ముందంజ.

Tags:’Alliance’ candidates maintain the lead in several corporations across Andhra Pradesh.