May 15, 2026
Explore
ఏపీలో క్రీడా రిజర్వేషన్లలో సవరణలు

ఏపీలో క్రీడా రిజర్వేషన్లలో సవరణలు

May 15, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకారులకు వర్తింపజేసే రిజర్వేషన్లలో ప్రభుత్వం సవరణలు చేసింది. ఇకపై క్రీడాకారులు 3% రిజర్వేషన్లు పొందాలంటే ఆయా శాఖల నియామక సంస్థలు నిర్వహించే అర్హత పరీక్షల్లో కచ్చితంగా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఈ మేరకు క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్య దర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా గతేడాది క్రీడా రిజర్వేషన్లను ప్రభుత్వం 2 నుంచి 3 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.

Tags: Amendments to Sports Reservations in AP