మాచర్ల ముచ్చట్లు:
మాచర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 68 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా, ఫలితాలు ఇలా ఉన్నాయి.
- టీడీపీ అభ్యర్థి – 59 ఓట్లు
- బీరువా గుర్తు (స్వతంత్ర అభ్యర్థి) – 4 ఓట్లు
- పండ్ల బుట్ట గుర్తు (స్వతంత్ర అభ్యర్థి) – 1 ఓటు
- గాలిబుడగ గుర్తు (స్వతంత్ర అభ్యర్థి) – 1 ఓటు
- చెల్లని ఓట్లు – 2
- నోటా – 1
మొత్తం 68 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ అభ్యర్థికి 59 ఓట్లు రావడంతో భారీ ఆధిక్యం లభించింది.
Tags:TDP leads in postal ballots in Macherla municipal elections