బెంగాల్ ముచ్చట్లు:
బెంగాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన బాంబ్ బ్లాస్ట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న TMC నేత షమీమ్ అహ్మద్ ఇంట్లో పోలీసులు దాడులు చేశారు. 4 అంతస్తుల బిల్డింగ్లో ఓ సీక్రెట్ ఫ్లాట్లో బంగారంతో చేసిన బెడ్, సోఫా తదితర వస్తువులు చూసి వారు స్టన్నయ్యా రు. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరలవుతోంది. చిన్న నేత ఇంట్లోనే ఈ రేంజ్లో ఉంటే MLAలు, మంత్రుల ఇళ్లు ఇంకెలా ఉంటాయోనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Tags: Gold Bed and Sofa in a TMC Leader’s House in Bengal?