March 4, 2026
Explore
జిల్లాలో టపాసుల విక్రయాలు, తయారి పై ఆంక్షలు విధించిన జిల్లా ఎస్పీ..

జిల్లాలో టపాసుల విక్రయాలు, తయారి పై ఆంక్షలు విధించిన జిల్లా ఎస్పీ..

March 4, 2026 | Andhra Pradesh

మదనపల్లి ముచ్చట్లు:

బాణాసంచా తయారీ, విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం ఒక ప్రశ్నలు పేర్కొన్నారు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో చోటు చేసుకున్న సంఘటనను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు పూర్తి అయ్యేవరకు జిల్లాలో టపాసులు తయారీ, విక్రయాలు చేయరాదని ఆంక్షలు విధించారు.