May 13, 2026
Explore
ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ అవార్డులు

ఏపీ గ్రామీణాభివృద్ధి శాఖకు జాతీయ అవార్డులు

May 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఏపీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖకు మరోసారి జాతీయ అవార్డులు దక్కాయి.క్లైమేట్ యాక్షన్ విభాగంలో కందులవారిపల్లె(చిత్తూరు జిల్లా)కు అవార్డు వచ్చింది. ఆత్మనిర్భర్ విభాగంలో కాణిపాకం(చిత్తూరు జిల్లా), సంస్థల విభాగంలో చిత్తూరు జిల్లా పంచాయతీ రిసోర్స్ సెంటర్ కు అవార్డులు లభించాయి. గత 23 నెలల్లో ఏపీ 19 జాతీయ అవార్డులు సాధించడం విశేషం.

Tags: National Awards for AP Rural Development Department