November 13, 2026
Explore
విజయవాడలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భారీ ‘సైబర్ మోసం’..!

విజయవాడలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో భారీ ‘సైబర్ మోసం’..!

November 13, 2026 | Andhra Pradesh

విజయవాడ ముచ్చట్లు:

రిటైర్డ్ హెడ్‌మాస్టర్ నుంచి రూ.32 లక్షలు కాజేసిన కేటుగాళ్లు.

పోలీసు అధికారులమంటూ ఫోన్‌లో బెదిరించిన సైబర్ నేరగాళ్లు.

బళ్లారిలోని బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేసిన నిందితులు.

నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో, భవానిపురం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు.

Tags: Massive ‘cyber fraud’ in Vijayawada under the guise of ‘digital arrest’!