November 13, 2026
Explore
సీఎం చంద్రబాబు’తో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ‘జాంటీ రోడ్స్’ భేటీ..!

సీఎం చంద్రబాబు’తో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ‘జాంటీ రోడ్స్’ భేటీ..!

November 13, 2026 | Andhra Pradesh

విశాఖ ముచ్చట్లు:

భోగాపురం సమీపంలోని ముక్కం బీచ్‌లో రూ.55 కోట్లతో ‘వెల్‌నెస్ సెంటర్’ ఏర్పాటుకు ఒప్పందం.

కోస్టల్ వెల్‌నెస్, సర్ఫ్ క్లబ్ ఏర్పాటుకు ఒప్పందం.

సీఎం చంద్రబాబు సమక్షంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంస్థ ప్రతినిధుల ఒప్పందం.

Tags: Former South African cricketer Jonty Rhodes meets CM Chandrababu!