May 13, 2026
Explore
IBOMMA మళ్లీ వచ్చేసింది

IBOMMA మళ్లీ వచ్చేసింది

May 13, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

సినిమా పైరసీ వెబ్సైట్ iBomma మళ్ళీ ఆన్లైన్లో ప్రత్యక్షమవ్వడం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ సైట్ సూత్రధారిగా భావిస్తున్న ఇమ్మడి రవిని గత ఏడాది నవంబర్లో పోలీసులు అరెస్ట్ చేయడంతో సైట్ మూతపడింది. అయితే, దాదాపు 90 రోజుల జైలు శిక్ష తర్వాత, ఫిబ్రవరి 2026లో ఆయనకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా సైట్ పునరుద్ధరించబడటం, అందులో కొత్త సినిమాలు అందుబాటులోకి రావడంపై టాలీవుడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Tags: IBOMMA is back again.