March 19, 2026
Explore
ఏపీ లాసెట్ (AP LAWCET) 2026: దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

ఏపీ లాసెట్ (AP LAWCET) 2026: దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

March 19, 2026 | Uncategorized

అమరావతి ముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్లో మూడేళ్లు, ఐదేళ్ల ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ – 2026 దరఖాస్తు గడువు రేపటితో(మార్చి 20) ముగియనుంది. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ పరీక్షను మే 4న నిర్వహించనున్నారు. కోర్సును బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags: AP LAWCET 2026: Tomorrow is the Last Date to Apply