పుంగనూరు ముచ్చట్లు:
స్కూల్ బస్సులకు ఫిట్‌నెస్ , ఇన్సూరెన్సు, పర్మిట్లు లేకపోతే సీజ్ చేస్తామని ఎంవిఐ సుప్రియ హెచ్చరించారు. మంగళవారం డిటిసి ఆదేశాల మేరకు ఆమె స్కూల్ బస్సులను తనిఖీ చేశారు.పలు రికార్డులను పరిశీలించి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు.
Tags: We will seize school buses if they lack records