May 12, 2026
Explore
బలపరీక్షకు ముందు టీవీకే పార్టీకి షాక్..!

బలపరీక్షకు ముందు టీవీకే పార్టీకి షాక్..!

May 12, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

బలపరీక్షలో పాల్గొనకుండా టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతిపై మద్రాస్ హైకోర్టు నిషేధం.

తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అసెంబ్లీలో ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి ఓటు వేసేందుకు వీల్లేదని మద్రాస్ హైకోర్టు తీర్పు.

టీవీకే పార్టీ అభ్యర్థి శ్రీనివాస సేతుపతి గెలుపును సవాల్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్.

Tags: Shock for the TVK Party Ahead of the Floor Test!