November 1, 2026
Explore
ఓ సారు…మాకు ఓటుకి నోటు అందలేదు…ఇలా గైతే ఎలా…అంటూ ఓ పార్టీ ఆఫీస్ దగ్గర ఓటర్లు లొల్లి లొల్లి

ఓ సారు…మాకు ఓటుకి నోటు అందలేదు…ఇలా గైతే ఎలా…అంటూ ఓ పార్టీ ఆఫీస్ దగ్గర ఓటర్లు లొల్లి లొల్లి

November 1, 2026 | Andhra Pradesh

విజయవాడముచ్చట్లు:

విజయవాడలో కొందరు ఓటర్లు ఓటుకి నోటు ఇవ్వలేదని ఓ పార్టీ ఆఫీస్ దగ్గర ఆందోళనకు దిగారు

అటు నగరంలో పార్టీల నాయకులు టెంట్లు వేసి ఓటర్లకు డబ్బులు పంచారు అని ఆరోపణలు ఉన్నాయి

ఏది ఏమైనా ఓటింగ్ జరుగుతున్న పట్టణాలలో ఓటర్లకు సగుటన వెయ్యి నుండి 2000 రూపాయలు ఇస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతుంది

ఇక నెల్లూరులో అయితే ఓటు ఉంటే కేజీ చికెన్ ఫ్రై అని ప్రచారం జోరుగా సాగుతుంది

సత్తనపల్లి పట్టణంలో ఓటుకి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి

ఏది ఏమైనా ఓటర్లకి ఇది ఒక పండగ వాతావరణం లాగా కనిపిస్తుంది

Tags: “Hey, sir… we haven’t received our ‘cash-for-vote’ payment yet… how can things go on like this?” — voters created a ruckus outside a political party office.