May 12, 2026
Explore
వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం..!

వాహనదారులకు వేగవంతమైన సేవలే ప్రభుత్వ లక్ష్యం..!

May 12, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

సీఎం చంద్రబాబునాయుడు గారి ఆదేశాలతో ఏపీలో 24 గంటల్లోనే కొత్త వాహనాల రిజిస్ట్రేషన్..!

డీలర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ తర్వాత 24 గంటల్లో ఆమోదం.. ఫ్యాన్సీ నంబర్ వాహనాలకు మాత్రమే మినహాయింపు.

గడువులోపు అధికారులు స్పందించకపోతే ఆటోమేటిక్ ఆమోదం.. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోదం ఇస్తాం.

ప్రజలకు పారదర్శక, సులభ సేవల దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా కొత్త విధానం అమలు.

: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

Tags: Providing speedy services to motorists is the government’s objective!