May 12, 2026
Explore
లాయర్ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు

లాయర్ మెడలో నుంచి గోల్డ్ చైన్ లాక్కెళ్లిన దుండగులు

May 12, 2026 | Andhra Pradesh

తెలంగాణ ముచ్చట్లు:

వరంగల్ నగరంలో వరుస చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి.

కాశీబుగ్గ సొసైటీ కాలనీలో ఇంటిముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్న లాయర్ మెడలో నుంచి 2 తులాల బంగారు చైన్‌ను దుండగులు లాక్కెళ్లారు.

స్నాచర్లను వెంబడించే క్రమంలో లాయర్ కిందపడి గాయాలపాలయ్యారు.

రెండు చోట్ల చైన్ స్నాచింగ్‌కు పాల్పడింది ఒకే ముఠా అని పోలీసులు గుర్తించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags: Miscreants snatch gold chain from lawyer’s neck.