May 12, 2026
Explore
అన్నాడీఎంకేలో చీలిక..!

అన్నాడీఎంకేలో చీలిక..!

May 12, 2026 | Andhra Pradesh

తమిళనాడు ముచ్చట్లు:

పళనిస్వామికి వ్యతిరేకంగా స్వరం పెంచిన షణ్ముగం, వేలుమణి.. 24 మంది ఎమ్మెల్యేలతో ప్రత్యేక వర్గం ఏర్పాటు.

తమిళనాడు అసెంబ్లీలో రేపు బలనిరూపణ నేపథ్యంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు.

ఈరోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తర్వాత, స్పీకర్‌ను కలిసి టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించనున్న అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు..?!

Tags;Split in AIADMK!