May 12, 2026
Explore
పోలీసుల అదుపులో వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి..!

పోలీసుల అదుపులో వైసీపీ నేత, కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి..!

May 12, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

పెద్దదస్తగిరి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న నిత్యానందరెడ్డి.

నెల రోజులుగా నిత్యానందరెడ్డి కోసం పోలీసుల గాలింపు.. నిన్న కడప జిల్లా ఎస్పీ ఎదుట లొంగిపోయిన నిత్యానందరెడ్డి.

నిత్యానందరెడ్డిని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేస్తున్న పోలీసులు.

నేడు నిత్యానందరెడ్డిని కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.

Tags: YCP Leader and Former Kadapa Deputy Mayor Nithyananda Reddy in Police Custody!