May 12, 2026
Explore
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ చీటింగ్ వ్యవహారంలో మరొకరిపై పోక్సో కేసు నమోదు..!

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ చీటింగ్ వ్యవహారంలో మరొకరిపై పోక్సో కేసు నమోదు..!

May 12, 2026 | Andhra Pradesh

హైదరాబాద్ ముచ్చట్లు:

కేసులో ప్రధాన నిందితుడైన అర్జున్ స్నేహితుడు జతిన్‌పై మరో మైనర్ బాలిక ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు.

తనను బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు వసూలు చేశాడని ఫిర్యాదు చేసిన బాలిక.

Tags: Another person booked under POCSO Act in the Jubilee Hills ‘Rich Kids’ cheating case!