May 12, 2026
Explore
శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్‌పై టీటీడీ విజిలెన్స్ ఆరా..!

శ్రీవాణి టికెట్ల బల్క్ బుకింగ్‌పై టీటీడీ విజిలెన్స్ ఆరా..!

May 12, 2026 | Andhra Pradesh

తిరుమల ముచ్చట్లు:

చెన్నైకి చెందిన పద్మావతి ట్రావెల్ ఏజెన్సీ ఒకే ఫోన్ నెంబర్‌తో అధికంగా శ్రీవాణి టికెట్లు పొందినట్లు గుర్తింపు.

శ్రీవాణి టికెట్లను ట్రావెల్ ఏజెన్సీలు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ విభాగం.

Tags: TTD Vigilance Inquires into Bulk Booking of Srivani Tickets!