May 12, 2026
Explore
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేటి షెడ్యూల్

May 12, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఉదయం 10 గంటలకు గౌహతిలోని వెటిరినరీ కాలేజీ గ్రౌండ్‌కు చేరుకుంటారు.

ఉదయం 10.15 గంటలకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 01.45 గంటలకు గౌహతి నుంచి బయలుదేరి సాయంత్రం 04.20 గంటలకు అమరావతి చేరుకుంటారు.

Tags: Chief Minister Chandrababu Naidu’s Schedule for Today