గుంటూరు ముచ్చట్లు:
పొన్నూరు మండలం ఆలూరు రైల్వేగేట్ సమీపంలో కాల్పుల కలకలం.
కట్టర్లు పట్టుకుని రైల్వే ట్రాక్ వెంబడి తిరుగుతున్న అపరిచిత వ్యక్తులు.
GRPF పోలీసులను గమనించి రాళ్లు రువ్విన దుండగులు.
10 రౌండ్లు కాల్పులు జరిపిన GRPF పోలీసులు.. రైల్వేసిగ్నల్ వ్యవస్థను ట్యాంపరింగ్ చేసే ప్రయత్నం.
అప్రమత్తమై అనుమానాస్పద వ్యక్తులపై GRPF పోలీసుల కాల్పులు.
పోలీసుల కాల్పులతో పరారైన దుండగులు.
ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్న పొన్నూరు పోలీసులు.
Tags: Shooting Scare Near Alur Railway Gate