శ్రీకాళహస్తి ముచ్చట్లు:
శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాచగున్నేరి గ్రామంలో ఘటన.
మృతుడు తమిళనాడు రాష్ట్రం, రాణి పేట జిల్లా, వాలాజా కు చెందిన సారధి @ అప్పు (25) గా గుర్తింపు.
నిందితుడు తమిళనాడు రాష్ట్రం, మధురై జిల్లా, తేని, పట్టణానికి చెందిన శ్రీధర్ గా గుర్తింపు.
మృతుడు లాంకో ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా విధులు నిర్వహి స్తూ కొంతకాలం క్రితం నిందితుడిని తీసుకువచ్చి వెల్డింగ్ వర్కర్ గా విధుల్లో చేర్పించిన వైనం.
రాచగున్నేరులో ఇరువురు ఒకే గదిలో అద్దెకు ఉంటూ జీవనం.
ఉద్యోగ విషయంలో తలెత్తిన వివాదంతో మృతుడిని నిందితుడు బీరు బాటిల్ తో దారుణంగా పొడిచి హత్య.
విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి రూరల్ పోలీసులు మృతదేహాన్ని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
హత్య ఘటనపై విచారిస్తున్న శ్రీకాళహస్తి రూరల్ సీఐ ఇబ్రహీం.
Tags: Brutal murder in Rachagunneri.