August 11, 2026
Explore
రోజుకు ₹8,300 కోట్లు సంపాదించిన ఎలాన్ మస్క్

రోజుకు ₹8,300 కోట్లు సంపాదించిన ఎలాన్ మస్క్

August 11, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

2025 జులై నుండి 2026 జులై మధ్య ఎలాన్ మస్క్ రోజుకు ₹8,300 కోట్లు ఆర్జించారని బెస్ట్ బ్రోకర్స్ అధ్యయనం తెలిపింది. 2026 జూన్లో స్పేస్ఎక్స్ ఐపీఓ సమయంలో ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ గా అవతరించిన ఆయన, షేర్ల పతనంతో ఆ స్థానాన్ని కోల్పోయారు. ఏఐ, టెక్నాలజీ రంగాల వృద్ధితో మైఖేల్ డెల్, లియాంగ్ వెన్ఫెంగ్ వంటి పలువురి సంపద కూడా ఇటీవల భారీగా పెరిగింది.

Tags: Elon Musk earned ₹8,300 crore a day.