కడప ముచ్చట్లు:
ఇకపై ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే ములాఖత్…
ఎండల తీవ్రత దృష్ట్యా ఖైదీల బంధువుల కోసం సమయాల్లో మార్పు చేసినట్లు జైలు సూపరింటెండెంట్ రాజేశ్వరరావు వెల్లడి…
కేటాయించిన సమయాల్లోనే రావాలని ఖైదీల కుటుంబ సభ్యులకు సూచన…
Tags: Changes to Visitation Timings at Kadapa Central Prison