May 11, 2026
Explore
ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

ఏపీలో రేపటి నుంచి ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్

May 11, 2026 | Andhra Pradesh

అమరావతి ముచ్చట్లు:

ఏపీలో విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేడేట్ క్యాంపులను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంగన్వాడీ కేంద్రాలు, స్వర్ణ గ్రామాలు, వార్డుల్లో రేపటి నుంచి ఈ నెల 15 వరకు, తిరిగి 19 నుంచి 22వ తేదీల మధ్య ఈ ఆధార్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. రాష్ట్రంలో సుమారు 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్ను అప్డేట్ చేసుకోవాల్సి ఉందని అధికారులు గుర్తించారు. విద్యార్థులు ఈ ఉచిత సేవలు వినియోగించుకోవాలని వారు సూచించారు.

Tags: Free Aadhaar Biometric Updates in AP Starting Tomorrow