న్యూ ఢిల్లీ ముచ్చట్లు:
గోదావరి పుష్కరాలలోగా పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి సహకారం అందించాలని కోరిన చంద్రబాబు
తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు
అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని కోరిన సీఎం
స్టాప్ వర్క్ ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలని వినతి
కాలువల సామర్థ్యం పెంచినందుకు నిధులను రీయింబర్స్ చేయాలని కోరిన చంద్రబాబు
నీటి వనరుల పునరుద్ధరణకు రూ.285 కోట్లు కోరిన సీఎం
కుడివైపున హెడ్ స్లూయిజ్ నిర్మాణం చేపడతామన్న సీఎం
భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాలని కోరిన చంద్రబాబు
Tags; CM Chandrababu meets Union Minister CR Patil.