వెస్ట్ బెంగాల్ ముచ్చట్లు:
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సరిహద్దు రక్షణ కోసం BSFకు భూమి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులో 127 కిలోమీటర్ల మేర ఫెన్సింగ్ వేసేందుకు వీలుగా రానున్న 45 రోజుల్లో భూమిని అప్పగించనున్నారు. గత ప్రభుత్వాల జాప్యం పై హైకోర్టు మందలించిన నేపథ్యంలో ఈ చర్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సరిహద్దు భద్రతను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఈ కీలక అడుగు వేసింది.
Tags: Bengal CM Suvendu Adhikari’s Sensational Decision