March 18, 2026
Explore
భారత్ కు చేరిన మరో LPG నౌక

భారత్ కు చేరిన మరో LPG నౌక

March 18, 2026 | Andhra Pradesh

గుజరాత్ ముచ్చట్లు:

యూఏఈ నుంచి సుమారు 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారతీయ నౌక ‘జగ్ లాడ్కీ’ బుధవారం గుజరాత్లోని అదానీ ముంద్రా పోర్ట్ కు చేరుకుంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నడుమ హోర్ముజ్ జలసంధి ద్వారా సురక్షితంగా భారత్ చేరిన మూడవ ప్రధాన ఇంధన నౌక ఇది. ఈ నౌక సురక్షితంగా యుద్ధ భూమిని దాటి గుజరాత్ తీరానికి చేరింది. ఇప్పటికే 92,712 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ నౌకలు భారత్ కు చేరుకున్న సంగతి తెలిసిందే.

Tags: Another LPG ship arrives in India.