August 9, 2026
Explore
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ.

August 9, 2026 | Andhra Pradesh

అమెరికా ముచ్చట్లు:

భారత్-అమెరికా సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ.

ఇరు దేశాల మధ్య కీలక రంగాల్లో సహకార విస్తరణపై చర్చ.

ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే అంశంపై చర్చ.

జేడీ వాన్స్ దంపతులకు కుమారుడు జన్మించడంపై ప్రధాని మోడీ అభినందనలు.

జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌కు శుభాకాంక్షలు తెలిపిన మోడీ.

Tags: Prime Minister Modi spoke over the phone with US Vice President JD Vance.