May 11, 2026
Explore
స్వీపర్ కు లైంగిక వేధింపులు..!

స్వీపర్ కు లైంగిక వేధింపులు..!

May 11, 2026 | Andhra Pradesh

కడప ముచ్చట్లు:

ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ స్వీపర్ (48) కు లైంగిక వేధింపులు..!

ఓ విలేకరి వేధిస్తున్నాడని కడప ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితురాలు.

ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్‌లో విలేకరిపై కేసు నమోదు.

Tags: Sexual Harassment of a Sweeper!