March 18, 2026
Explore
తండ్రి మరణించినా.. పరీక్షకు హాజరైన విద్యార్థి

తండ్రి మరణించినా.. పరీక్షకు హాజరైన విద్యార్థి

March 18, 2026 | Andhra Pradesh

కేటీదొడ్డి ముచ్చట్లు:

రోడ్డు ప్రమాదంలో తండ్రి సదానందం ఆచారి మృతి చెందినప్పటికీ, పదో తరగతి చదువుతున్న కుమారుడు సాయి విష్ణు బుధవారం హిందీ పరీక్షకు హాజరయ్యాడు. తీవ్ర విషాదంలోనూ విద్యార్థి చూపిన ధైర్యం అందరినీ కదిలించింది. జడ్పీహెచ్ఎస్ పాతపాలెం కేంద్రంలో పరీక్ష రాసిన సాయి విష్ణును ఉపాధ్యాయులు, స్థానికులు పరామర్శించి సానుభూతి తెలిపారు.

Tags: Student Appears for Exam Despite Father’s Death