కేరళ ముచ్చట్లు:
సాయంత్రం ఖర్గే నివాసంలో కీలక సమావేశం
సమావేశానికి హాజరుకానున్న రాహుల్‌గాంధీ
సీఎం రేసులో వీడీ సతీశన్, రమేష్, కేసీ వేణుగోపాల్
ముగ్గురితో చర్చలు జరపనున్న కాంగ్రెస్ అధిష్ఠానం
ఎమ్మెల్యేల అభిప్రాయాలపై ఇప్పటికే పరిశీలకుల నివేదిక
Tags; Suspense Continues Over Kerala CM Candidate