అమరావతిముచ్చట్లు:
రాత్రి 7.10 గంటలకు కేరళ వెళ్లనున్న గవర్నర్ రాజేంద్ర
గవర్నర్ వెళ్లిపోతే విజయ్ ప్రమాణ స్వీకారం మరింత ఆలస్యం
సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తున్న తమిళనాడు రాజకీయాలు
ఇప్పటికి తేలని మద్దతు లెక్కలు
విజయ్ ప్రమాణ స్వీకారంపై కొనసాగుతున్న సస్పెన్స్
తమిళనాడు రాజకీయాల్లో మరో భారీ ట్విస్ట్
వీసీకే చీఫ్ తిరుమావళవన్‌కు ముఖ్యమంత్రి పదవి?
డీఎంకే-అన్నాడీఎంకే కూటమి అభ్యర్థిగా తిరుమావళవన్
డీఎంకే ప్రతిపాదన అన్నాడీఎంకే వ్యతిరేకిస్తున్నట్లు వార్తలు
సాయంత్రం 4 గంటలకు వీసీకే చీఫ్ ప్రెస్‌మీట్
తమిళనాడు సంక్షోభంపై సుప్రీం కోర్టులో పిటిషన్
టీవీకే ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్‌కు ఆదేశించాలని సుప్రీం కోర్టులో పిటిషన్
విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటునకు గవర్నర్ ఆహ్వానించాల్సి ఉంది
కానీ, అలా చేయలేదు
సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ ఐపీఎస్ అధికారి
విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠ
Tags: Tamil Nadu politics is reminiscent of a suspense thriller.