May 9, 2026
Explore
ఇంటికి బయల్దేరిన టీవీకే చీఫ్‌ విజయ్‌.

ఇంటికి బయల్దేరిన టీవీకే చీఫ్‌ విజయ్‌.

May 9, 2026 | Andhra Pradesh

చెన్నై ముచ్చట్లు:

నీలాంగరై నివాసం నుంచి పట్టినపాక్కం ఇంటికి బయల్దేరిన టీవీకే చీఫ్‌ విజయ్‌.

గవర్నర్‌ నివాసానికి సమీపంలోనే పట్టినపాక్కం ఇల్లు.

ఒకవేళ VCK మద్దతు లేఖ ఇస్తే నాలుగోసారి గవర్నర్‌ను విజయ్‌ కలిసే అవకాశం.

డిమాండ్‌ల సాధనలో టీవీకేను VCk ఒప్పించినట్లు సమాచారం.

Tags; TV9 Chief Vijay sets off for home.