అమరావతి ముచ్చట్లు:
ఏపీ రాష్ట్రంలో బీసీ కులాల వెనుకబాటుతనం అధ్యయనం కోసం ఓ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో తగిన రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. బుడగ జంగాలను ఎస్సీల్లో చేర్చాలనే డిమాండ్ ఉందని.. దీనిపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. కేంద్రం నుంచి అనుమతులు వచ్చేలోపు ఉద్యోగాలు మినహా ఎస్సీలకు వర్తింపచేసే ప్రతి ప్రయోజనాన్ని వారికి వర్తించేయాలని ఆదేశించారు.
Tags: SC Benefits for Budaga Jangams in AP: CM Chandrababu Directs