అమరావతిముచ్చట్లు:
సామర్థ్యానికి మించి సెంట్రల్ జైళ్లలో 124.8 శాతం రద్దీ
రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు 90.8 శాతం
కారాగారాల్లో తీవ్ర సిబ్బంది కొరత.. 797 పోస్టులు ఖాళీ
ఒక్కరూ లేని కరెక్షనల్ సిబ్బంది
యువ నేరస్థులను మంచి మార్గంలోపెట్టే ‘బోస్టల్ స్కూల్స్’ లేమి
మొత్తం 7,861 మంది ఖైదీల్లో 5,705 మంది విచారణ ఖైదీలే
260 మంది ఖైదీలకు మానసిక రుగ్మతలు
ఎన్‌సీఆర్‌బీ ‘ప్రిజన్ స్టాటిస్టిక్స్–2024’ నివేదిక వెల్లడి